Thursday, October 17, 2019

Telugu Quotations Images

Telugu Quotations Images given here are beautifully designed Prakruthi Quotes. Share all Telugu Quotations Images with your friends and family and increase happiness and Joy in life of every body.

నీకు నీవు

నీకు నీవు ఎక్కడ,ఎంత,ఎలా సమయం ఇచ్చావు అన్నదే నీ భవిష్యత్తు! అంతే!

నిన్ను నీవు చేరుకోవడం

నిన్ను నీవు చేరుకోవడం కళ్యాణం! ఎవరిని వారు చేరేలా చూడటమే లోక కళ్యాణం!

ఎక్కువ

వెళ్తూ వుండటమే పని! ఎక్కువ ఏమి ఆలోచించినా నిరాశ - నిస్పృహ! అంతే!

ఎక్కడ,ఎవరితో,ఎలా

ఎక్కడ,ఎవరితో,ఎలా మీకు మీరు సమయం ఇస్తున్నారు అన్నదే మీ భావి జీవితానికి పెద్దపీట! అంతే!

అహంకారం

అహంకారం అనగతొక్కీతే ఆగదు!పోదు! మరింత పెరుగుతుంది! అవగాహనతో,సాధన వల్ల వచ్చే ఆలోచనారహితస్థితి వల్లనే పోతుంది!

బాధపడుతున్నావు

ఒక వ్యక్తి మీతో గతంలో లాగే ఇప్పుడూ,ఎప్పుడూ వుండాలి అని పట్టుపడుతున్నావు, బాధపడుతున్నావు అంటే మోహ బంధంలో ఇరుక్కు పోయి వున్నావు అని అర్థం! త్వరగా ఆ మోహం నుండి బయటపడితే మంచిది!

సంపూర్ణత్వం

సంపూర్ణత్వం సాధించాలంటే సాధనను సాధించ వలసిందే! వేరేదారి లేదు !

భవిష్యత్తులో

భవిష్యత్తులో వెనక్కు తిరిగి చూసుకుంటే ఆనందం కలిగేలా ఇప్పుడు జీవించండి! ఆలోచించండి!

చూసే విధానం

చూసే విధానం అద్బుతం అయితే చూసేవి అన్నీ అద్భుతాలే! జీవితంలో!

నిర్ణయమే

నిర్ణయమే జీవితం! నిర్ణయమే భవిష్యత్తు!

ఇప్పటికైనా

ఇప్పటికైనా మించి పోయిందేమీలేదు! వెలుగులోకి రావడానికి!

ఆటుపోటులను

అలలను ఆటుపోటులను ఆపలేక పోవచ్చు! కానీ ఈదటం నేర్చుకోవచ్చు! అది మన చేతిలోనే వుంది!

అహం పక్కన పెట్టండి!

అహం పక్కన పెట్టండి! అంతరాత్మను అనుసరించండి! అంతే!

ఎక్కువ ఆలోచిస్తూ వున్నావు

ఎక్కువ ఆలోచిస్తూ వున్నావు అంటే సత్యం,గమ్యం ఇంకా అవగతం కాలేదు అని అర్థం! సత్యం,గమ్యం అర్థం అయివుంటే ఇక ఆలోచించటానికి ఏమీలేదు! ఆ తెలిసిన సత్యంలో ప్రయాణించడం తప్ప!

సాధనలో

ఇతరుల గురించి మాట్లాడటానికి సమయం లేనంతగా మీ పరివర్తనకు సంబంధించిన సాధనలో మీరు వుండండి! అంతే!

అనుకున్న సరైన దారిలో

ఎంత ఎక్కువగా మీరు అనుకున్న సరైన దారిలో మీరు సరిగ్గా జీవించగలిగితే మీతో మాట్లాడాలంటే అంతగా ఇతరులకు భయం, గౌరవం పెరుగుతాయి! గుర్తుంచుకోండి!

మీ గురించి ఎవరైనా

మీ గురించి ఎవరైనా చెడుగా చెప్తున్నారు అంటే బహుశా తమగురించి తాము మంచిగా చెప్పడానికి వారికి ఏది లేక పోవటం వల్లకావచ్చు ! కాబట్టి ఎక్కువ చింతించే పనిలేదు!

అనవసర ఆలోచనలు

మీ అనవసర ఆలోచనలు మిమ్మల్ని ముంచేయక ముందే జాగ్రత్త పడండి! సాధన మొదలు పెట్టండి!

అసలైన ఆనందం !

భవిష్యత్తు ఆత్రుతతోసంబంధం లేకుండాప్రస్తుతాన్ని ఆస్వాదించడమేఅసలైన ఆనందం !

విచిత్రం

విచిత్రం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏమీ తెలియని అమాయకులు ఏదో ఒక నమ్మకంతో జీవిస్తూ వుంటే తెలివైన వాళ్లు , వాళ్ల తెలివితో సందేహాలు సృష్టించుకుని, కొట్టుకుపోతూ ఏడుస్తూ వుంటారు!

ఆత్మ స్వాతంత్రం

ఆత్మ స్వాతంత్రంతోనే ఆనందం! లోపల అన్నీ ఎంత వదలితే అంత ఆత్మ స్వాతంత్రం! అంతే ఆనందం! అంతే!

శూన్యమే

శూన్యమే సర్వము! శూన్యమే స్థిరము! శాశ్వతము! అంతే!

ప్రశాంతంగా వుండగల్గటం

ఏపనీ లేనప్పుడు ప్రశాంతంగా ఉండటంకాదు! తలమునకలు అయ్యేంత పనిలో వున్నప్పుడు కుడా ప్రశాంతంగా వుండగల్గటం అంతకంటే ముఖ్యం!

ఈ క్షణమే

ఈ క్షణమే జీవితం! ఈ క్షణాన్ని కోల్పోతే జీవితాన్ని కోల్పోయినట్టే !! గుర్తుంచుకోండి!

ముందుకు కదలాలి అంటే

వేగవంతంగా జీవితం ముందుకు కదలాలి అంటే దృఢ నిర్ణయం,దృఢ సంకల్పం తప్పనిసరి!

మనస్సు

ఈ వేగవంతమైన, అహం ఆధారిత సమాజంమీ మనస్సు మరియుప్రకాశాన్ని అస్తవ్యస్తంగా చేస్తుంది !మీ ఆత్మnను శుభ్రపరచడానికిప్రకృతిలో ఎక్కువ సమయం గడపండి !

RECOMMENDED VIDEOS

POPULAR

X