Thursday, October 17, 2019

Nammakam Quotes in Telugu

Nammakam quotes in Telugu are about life.All the nammakam quotes are written by Prakruthi Umamahesh.Nammakam on ourselves is very essential for any progress in life.

దారి – జ్ఞానం

అనుకున్నది రోజూ చేయగలుగుతున్నారు అంటే ఎక్కువశాతం మీ చేతుల్లోమీరు ఉన్నారని అర్థం ! ఇక కావలసింది సరైన దారి - జ్ఞానం ! అంతే !

నిర్ణయం

ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తులపై ఆధారపడి కాక సత్యసాధనలో భాగంగా తీసుకుంటే ఎప్పడూ ఏ బాధా వుండదు !

ఉద్యోగం

ఉద్యోగం కావాలి అనుకుంటే ఉద్యోగం గురించే ఎక్కువ మాట్లాడండి ! నిరుద్యోగం గురించి కాదు ! అంతే !

ఎప్పుడు మాట్లాడినా!

ఎప్పుడు మాట్లాడినా ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ? 1.ఇది అవసరమేనా ? 2.సత్యమేనా ? 3.కరుణతోనే మాట్లాడుతున్నారా ? -ప్రకృతి

ఆత్మ బంధువు !

మన అజ్ఞానమే మన అసలైన శత్రువు ! మన జ్ఞానమే మన అసలైన ఆత్మ బంధువు ! అంతే ! -ప్రకృతి

నమ్మకం!-1

వెల్లగలనని నమ్మకంవస్తేసగం ప్రయాణం అయిపోయినట్లే ! -ప్రకృతి

ఏకైక పని

ఈ ప్రపంచంలోవున్న అతిముఖ్యమైన ఏకైక పని ఏంటి అంటే ? ఈ క్షణంలో వుండటమే ! -ప్రకృతి

ముక్తి

పుట్టడం విశేషం కాదు ! మళ్ళీపుట్టే అవసరం లేకుండా జీవించగలగడమే అసలు విశేషం అంటే! -ప్రకృతి

మనకు రావలసిన సహాయం!

ఎవరు మనకు సహాయం చేస్తారు?, మనతో ఎవరు వుంటారు ? అని ఆలోచించే పనిలేదు ! మనం చేయవలసిన పని చేస్తే మనకు రావలసిన సహాయం వస్తూనే వుంటుంది ! అంతే ! -ప్రకృతి

భవిష్యత్తు!

మీ ప్రయత్నం మీ చేతుల్లో వుంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నట్టే ! -ప్రకృతి

దృష్టి!

పనిపై మాత్రం దృష్టి పెడితే చాలు ! వ్యక్తులు వారి సమయంలో వారే వస్తారు ! అంతే ! -ప్రకృతి -

మనస్సు!

మనస్సును దాటినపుడే జీవితంలో అసలైన పండగ మొదలయ్యేది ! అంతే!

ఆటంకాలు!

ఆటంకాలు వాటికవే తొలగాలి అంటే గమ్యంపై దృష్టి మరింత పెంచాలి ! అంతే ! -ప్రకృతి

గురువు

మనకు మనము అర్థం అయినప్పుడే గురువు అర్థం అయ్యేది ! అంతే! -ప్ర కృతి

మానసిక వికాసం!

మనసు వికసించాలి అనుకుంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాల్సిందే ! వేరే మార్గం లేదు! -ప్రకృతి

నమ్మకం!-2

అడుగు వేయటానికి ఎక్కువ ఆలోచించకండి ! మీరు వేసే అడుగే మిమ్మల్ని నడిపిస్తుందని గుర్తుంచుకోండి ! -ప్రకృతి

నమ్మకం

ఎవరు మనకు సహాయం చేస్తారు?, మనతో ఎవరు వుంటారు ? అని ఆలోచించే పనిలేదు ! మనం చేయవలసిన పని చేస్తే మనకు రావలసిన సహాయం వస్తూనే వుంటుంది ! అంతే ! -ప్రకృతి

Freedom

స్వేచ్ఛను ఇచ్చి పుచ్చుకోవడమే అసలైన ప్రేమ! అసలైన జ్ఞానం అంటే! -ప్రకృతి

Ignorance

మార్పు నాలో కాదు ప్రపంచంలో రావాలి! అనుకుంటూ జీవించడమే ఒకానొక అజ్ఞానం! అంధకారం! -ప్రకృతి

ఉత్సాహం

సాధనలోఉత్సాహం పెరుగుతూఉండాలి అంటేసజ్జన సాంగత్యంకావాల్సిందే !

సజ్జనులు

సజ్జనులు అంటే సత్యము నిత్యమూ పాటించాలి అని తపన పడేవారు ! సాధించే వారు !

మనోళ్లు

మనోళ్లు కూడా మనల్ని మంచోడు అనుకునే పనిలేదు! మన మనస్సాక్షికి మనపై సరైన అభిప్రాయం వుంటే అదే పదివేలు!

సత్యమా ? జనమా ?

సత్యం వెనుక మనం వెళితే జనం మనవెనుక రావడం మొదలు పెడతారు! లేదంటే జనం వెనుక మనం పడాలి! ఏది చెయ్యాలో మరి ? సత్యమా ? జనమా ?

మీతో మీరు

మీతో మీరు లేకపోతే ఇక ఏమి వున్నా, ఎవరు వున్నా, ఎక్కడున్నా పెద్దగా ఉపయోగంలేదు ! గుర్తుంచుకోండి!

జీవితం!

జీవితం ఉన్నదినిత్యమూ సత్య సాధనకొరకే!గుర్తుంచుకోండి!

సమయం!

మీతో మీరు ఎంత సమయం గడిపారు? ఎలా గడిపారు ? అన్నదే మీ మిగిలిన జీవితానికి అసలైన పునాది ! గుర్తుంచుకోండి !

ధ్యాస!

ఎప్పుడూఒకటే ధ్యాస వుండాలి!మనపై మన  ధ్యాస !అంతే!

నేను!

నేను అన్నది వచ్చిందా ?అయితే మనల్ని మనమే కోల్పోవడం మొదలుపెట్టాం అన్నమాట!!అంతే!

సమస్య!

మన చూపునుమన వైపుకు మరలిస్తేమన సమస్యల్లో సగంఇట్టే పోతాయి!అంతే!

చిలుక పలుకులు

చిలుక పలుకులు గొప్పగాఅనిపించవచ్చు లేదాకనిపించవచ్చు !కానీ జీవితం మారాలి అంటేకేవలం సాధానతోనే సాధ్యం! గుర్తుంచుకోండి!

RECOMMENDED VIDEOS

POPULAR

X