Thursday, October 17, 2019

Best Telugu Quotations Life

Among all the Prakruthi quotes, the Best Telugu Quotations of Life are provided here.Use all the Best Telugu Quotations of Life in your daily life and create unlimited happiness in life.

పరాకాష్ఠయే

జ్ఞానం యొక్క పరాకాష్ఠయే 'నిస్వార్థం'!

అంతర మౌనం

అంతర మౌనం లేకుండాప్రేమిస్తున్నా అంటేబూడిదలో వేసిన పన్నీరే!!కొన్నాళ్ళకు!గుర్తుంచుకోండి!

అంచనాలకి

సమాజం యొక్క అంచనాలకి మీరు సరిపోకపోనంత మాత్రాన మీరు తక్కవ వారు కాదు! గుర్తుంచుకోండి!

ప్రతికూల ప్రజలు

ప్రతికూల ప్రజలు మీ శాంతికి అంతరాయం కలిగిస్తే ప్రభావితము కాకండి! మీ కాంతి ప్రసరించడం కొనసాగించండి!

ప్రతికూలతను

ప్రతికూలతను విస్మరించడంనేర్చుకోవడం అనేదిఅంతర్గత శాంతికిగొప్ప మార్గాల్లో ఒకటి!

మోహమే

మోహమే జ్ఞానోదయం వైపు మీ ప్రయాణానికి ప్రధాన అడ్డుగోడ!

దారి!

అంతర్మౌనమే దారి! అంతే!

అంతా మనయిష్టం!

కావాలంటే జీవిత కాలం నిద్రపోవచ్చు! లేదా లేచి ముందుకు వెల్లవచ్చు! అంతా మనయిష్టం! మన నిర్ణయమే!

ప్రతీ క్షణం సాధనే!

ప్రతీ క్షణం సాధనే! సాధనే జీవితం! జీవితమే సాధన!

అవసరానికి మించి

అవసరానికి మించి జరిగి పోయిన, జరగ బోయే దాని గురించి ఆలోచించడమే అసంతృప్తికి మూలకారణం!

సాధనతో

సాధనతో ఆలోచనలు పక్కన పెట్టడమే సహజత్వానికి దారి! సహజత్వమే సహజమైన, నిత్యమైన ఆనందానికి దారి!

ఇతరులను

ఇతరులను నియంత్రించవలసిన అవసరం ఎక్కువగా వుంది అనుకుంటూ ఊన్నారు అంటే మీ నియంత్రణలో మీరు లేరు అని అర్థం!!

కృష్ణతత్వం

సర్వకాల సర్వ అవస్థలలోశుభాన్ని - అశుభాన్ని వదలిచిరునవ్వు చిందించగలగటమేశ్రీ కృష్ణతత్వం!

మానసిక గందరగోళం

మానసిక గందరగోళం అదృశ్యమవుతేనే బాధ అదృశ్యమవుతుంది! కాబట్టి ముందు లోపలున్న గందరగోళం తీసి వేయండం మొదలు పెట్టండి!

ఎలా వున్నా

అన్నీ ఎలా వున్నా అన్నింటిలో దాగివున్న మంచిని చూడటం నేర్చుకోండి! ఆనందంగా వుండండి!

ప్రతీ అనుభవం

ప్రతీ అనుభవం మన ఆత్మపురోగతికి అవసరం అయ్యే మన జీవితంలోకి వచ్చింది! మనల్ని మరింత బలంగా చేయడానికే వచ్చింది! గుర్తుంచుకోండి! బాధ తగ్గుతుంది!

ఎవ్వరి మీదైనా కోపాన్ని

ఎవ్వరి మీదైనా కోపాన్ని మోస్తూ పోవడం అంటే నెమ్మదిగా విషాన్ని తాగడమే! గుర్తుంచుకొండి! త్వరగా బయటపడండి! అంతే!

మనస్సులోనుండి

మనలో ఏది మనస్సులోనుండి వస్తోంది, ఏది అంతరాళంలో నుండి వస్తోందో అర్థం అయినవాడు ధన్యుడు ఈ లోకంలో!

అందరూ కారణజన్ములే !

అందరూ కారణజన్ములే ! జన్మ కారణం అర్థం చేసుకున్నప్పుడు, ఆకారణం కోసం పనిచేసినప్పుడు ! అంతే!

వివేకం

జీవితంలో దేనికి ఎంత విలువనివ్వాలి ? దేనికి ఎంత ఆలోచించించాలి ? అన్నదే వివేకం అంటే !

RECOMMENDED VIDEOS

POPULAR

X