Monday, September 16, 2019

Anando Brahma

Anando Brahma quote are the Prakruthi quotes which are useful thoughts for creating unlimited happiness in life. Life without Anandam is equal to no life at all.

బాధకు ఒకానొక మూలం !

ఉన్నది ఏదైనాసరే పంచు! పంచడమే ఆనందం ! పంచలేక పోవడమే బాధకు ఒకానొక మూలం !

ఆనందం

ఆనందం అన్నది ఒక నిర్ణయం ! అంతే కానీ అది కొన్నిటివల్ల వచ్చే ఫలితం కాదు! గుర్తుంచుకోండి!

మనస్సు!

మనస్సును దాటినపుడే జీవితంలో అసలైన పండగ మొదలయ్యేది ! అంతే! -ప్రకృతి

సంపూర్తి ఆనందం

మనల్ని మనం మర్చిపోయినపుడు ఇక ఎంత గొప్పవాటితో, ఎంత గొప్పవారితో వున్నా సంపూర్తి ఆనందం రావడం జరగదు ! గుర్తుంచుకోండి!

భవిష్యత్తులో మంచి స్థితి

భవిష్యత్తులో మంచి స్థితి కోసం ప్రయత్నించడం మంచిదే ! అంతకంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఉన్నదికూడా అద్భుతమైన స్థితే అని అర్థం చేసుకోవడం !

తృప్తి

మీలో తృప్తి వుంటే మీరు ధనవంతులా లేక పేదవారా అన్న విషయంతో సంబంధంలేదు!

ఆనందం

అంతర్మౌనమే ఆనందం ! -ప్రకృతి

ఎక్కవ ఆలోచనలు!

ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రతిదీ ఒక భూతంలా కనిపిస్తుంది ! అనిపిస్తుంది ! అంతే ! -ప్రకృతి

ఆనందం!

ఏది ఏమైనా ఆనందంగా వుండాలి! అని నిర్ణయం వీలైతే ఇప్పుడే ఇక్కడేతీసుకోండి! అంతే!

RECOMMENDED VIDEOS

POPULAR

X