స్వాతంత్రం

0
127

బయట ఎంత స్వాతంత్రం
వచ్చినా లొపల కూడా స్వాతంత్రం
రానంత వరకు
మనల్ని మనమే
బానిసలుగా, బందీలుగా
చేసుకుని ఏడుస్తూనే వుంటాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here