సత్య సాధన!

0
126

మీరు సత్య సాధనలో వుంటే
ఎవరో కొందరు మీకు సహాయం
చేయనంత మాత్రాన ప్రయాణం ఆగదు !
మరో రూపంలో సహాయం చేయటానికి
ప్రకృతి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది !
గుర్తుంచుకోండి !

-ప్రకృతి