సత్యమా ? జనమా ?

0
79

సత్యం వెనుక మనం వెళితే
జనం మనవెనుక రావడం
మొదలు పెడతారు!
లేదంటే జనం వెనుక
మనం పడాలి!
ఏది చెయ్యాలో మరి ?
సత్యమా ? జనమా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here