వివేకం!

0
174

అందరూ మనతో
చివరిదాకా ఉండాలని లేదు!
ఎవరి ప్రయాణం వారిదే !
ఉన్నోళ్లతో,ఉన్నంతసేపు
ఆనందంగా వుండటమే
వివేకం ! అంతే!

-ప్రకృతి